టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న హన్సిక
Rajeev
27 May 2026
instagram
తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయిన భామ హన్సిక మోత్వానీ. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సమయంలో హాన్సిక వయసు కేవలం 15 ఏళ్లు కావడం గమనార్హం.
తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా హిట్టు కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంది.
అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమా తర్వాత తెలుగులో కంత్రి, బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ, మై నేజ్ ఈజ్ శ్రుతి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎక్కువగా తమిళం, హిందీలో అవకాశాలు అందుకుంటుంది హన్నిక.
ఇటీవలే విడాకులు తీసుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారును నిద్రపట్టకుండా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి