ఈ వారం ఓటీటీ వేదికగా చిన్న సినిమాలు హవా..

ఈ వారం ఓటీటీ వేదికగా చిన్న సినిమాలు హవా..

image

21 March 2025

Prudvi Battula 

తెలుగు కామెడి డ్రామా 'బ్రహ్మానందం' సినిమా మార్చ్ 20వ తేదీ నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు కామెడి డ్రామా 'బ్రహ్మానందం' సినిమా మార్చ్ 20వ తేదీ నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

2024 నవంబర్ 8న విడుదల మిశ్రమ స్పందన తెచ్చుకున్న 'జితేందర్ రెడ్డి' మూవీ మార్చ్ 20న ఈటీవీ విన్‎లో ప్రసారం అవుతుంది.

2024 నవంబర్ 8న విడుదల మిశ్రమ స్పందన తెచ్చుకున్న 'జితేందర్ రెడ్డి' మూవీ మార్చ్ 20న ఈటీవీ విన్‎లో ప్రసారం అవుతుంది.

మలయాళీ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' తెలుగు వెర్షన్ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

మలయాళీ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' తెలుగు వెర్షన్ మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలో అందుబాటులో ఉంది.

ధనుష్ దర్శకత్వం వహించిన 'జాబిలమ్మా నీకు అంతా కోపమా' మార్చి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

2000ల ప్రారంభంలో బెంగాల్ నేపథ్యంలో సాగే 'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' మార్చి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.

1965 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన బాలీవుడ్ చిత్రం 'స్కై ఫోర్స్' మార్చ్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

లూట్ కాండ్ అనే హీస్ట్ థ్రిల్లర్ మార్చి 20 నుంచి అమెజాన్ MX ప్లేయర్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.