ఆ సినిమా డబ్బింగ్‌కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..
22 March 2025
Prudvi Battula
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ స్థాయి భారీగా పెరిగింది. ఇది చెర్రీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అండ్ అధిక వసూళ్లు చేసిన సినిమా.
కాగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
చెర్రీ చదువు విషయానికి వస్తే.. చెన్నైలోనే పుట్టిన అతను ప్రైమరీ స్కూలింగ్ మొత్తం అక్కడే పూర్తి చేశాడు.
ఆ తర్వాత చెన్నైలోనే పద్మ శేషాద్రి బాల భవన్ పాఠశాల, లారెన్స్ స్కూల్స్ లో తన ఉన్నత విద్యను అభ్యసించాడు.
ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పదో తరగతి, సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియెట్ పూర్తి చేశాడు రామ్ చరణ్.
ఇంటర్ తర్వాత మహారాష్ట్రలోని ముంబైలో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్ లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నాడు.
ఆ తర్వాత యూకే వెళ్లి లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో నటనలో పూర్తి స్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చాడు. ఇది యావరేజ్ అయింది.
తర్వాత వచ్చిన రాజమౌళి దర్శత్వంలో మగధీరతో ఇండస్ట్రీ హిట్ అందుకొని తొలి విజయాన్ని అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
త్రిష ఫెవరెట్ హీరోయిన్ ఎవరంటే.?
ఇన్స్టాగ్రామ్ ద్వారా సితార అంత సంపాదిస్తుందా.?
సబ్వే సర్ఫర్స్ గేమ్ వెనుక ఓ విషాద గాథ ఉందని మీకు తెలుసా.?