సబ్‌వే సర్ఫర్స్ గేమ్ వెనుక ఓ విషాద గాథ ఉందని మీకు తెలుసా.?

సబ్‌వే సర్ఫర్స్ గేమ్ వెనుక ఓ విషాద గాథ ఉందని మీకు తెలుసా.?

image

21 March 2025

Prudvi Battula 

మన చైల్డ్‌హుడ్‎లో ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ సబ్‌వే సర్ఫర్స్. ఈ గేమ్ వెనక ఓ విషాదం నుంచి రూపొందించబడింది.

మన చైల్డ్‌హుడ్‎లో ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ సబ్‌వే సర్ఫర్స్. ఈ గేమ్ వెనక ఓ విషాదం నుంచి రూపొందించబడింది.

ఈ సబ్‌వే సర్ఫర్స్ గేమ్‎లో కనిపించే పోలీస్ విలన్ అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఆ కేరక్టర్ అసలైన హీరో.

ఈ సబ్‌వే సర్ఫర్స్ గేమ్‎లో కనిపించే పోలీస్ విలన్ అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఆ కేరక్టర్ అసలైన హీరో.

యఎస్ఏలో ఉండే 15 ఏళ్ళ జేక్ మెట్రో మీద గ్రాఫిటీ ఆర్ట్ వేస్టు ఉండేవాడు. అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేసేవాడు.

యఎస్ఏలో ఉండే 15 ఏళ్ళ జేక్ మెట్రో మీద గ్రాఫిటీ ఆర్ట్ వేస్టు ఉండేవాడు. అక్కడే రైల్వే ట్రాక్స్ మీద స్కేటింగ్ చేసేవాడు.

అక్కడే ఉన్నా గార్డ్ జేక్ రైల్వే ట్రాక్‌లు మీద స్కేటింగ్ చేయడం చూసి పటుకొని ఆ పిల్లాడిని ఇంట్లో అప్పగిస్తాడు.

మల్లి మరుసటి రోజు జేక్ ఫ్రెండ్స్‎తో కలిసి సబ్‌వే‎లో స్కేటింగ్ చేస్తూ ఉంటాడు.... అక్కడే ఉన్న గార్డ్ ని చూసి జేక్ పరిగెట్టడం స్టార్ట్ చేసాడు.

అలా పరిగెత్తుతుండగా ఎదురుగా వస్తున్న మెట్రో ఢీకొని చనిపోతాడు. తర్వాత జేక్ తండ్రి సిల్వెస్టర్ రిషోజ్ జెన్సన్ ఈ గేమ్ ని డిజైన్ చేసారు.

ఈ గేమ్‎కి సబ్‌వే సర్ఫర్స్ అని పెరు పెట్టారు . ఇంకొక విచారకరమైన విషయం జాక్‎ని కాపాడే ప్రయత్నంలో గార్డ్ కూడా అక్కడ చనిపోయాడు.

సబ్‌వే సర్ఫర్స్ గేమ్‎లో పోలీస్ జేక్ వెనకాల రన్నింగ్ చేసేది అరెస్ట్ చెయ్యడానికి కాదు.. సేవ్ చెయ్యడానికి.