ఆ సినిమా డబ్బింగ్‌కి వెళ్లి షాక్ అయ్యాను: ప్రియా భవాని శంకర్..
22 March 2025
Prudvi Battula
Credit: Instagram
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. అవకాశాలు అందుకోవడం కోసం ఎంతో మంది సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు.
కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెల్లగా స్థిరపడుతుంటారు. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా చాలా కష్టాలను చూసి వచ్చింది.
ఆమె ఓ విదేశీ యువతి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని రంగంలోకి దిగింది. రూ.5,000తో ఇండియా వచ్చింది. ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకుంది.
ఆమె బాలీవుడ్ యాక్ట్రస్ నటి నోరా ఫతేహి. కెరీర్ బిగినింగ్‌లో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంది నోరా. అప్పట్లో ఆమె ఓ రూమ్‌లో ఉండేది.
ఆ రూమ్‌లో ఆమెతో సహా తొమ్మిది మంది ఉండేవారట. అలాగే తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదట. చిన్న చిన్న అవకాశాల నుంచి ఇప్పుడు ఆమె బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది.
బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్‌తో పాపులర్ అయ్యింది నోరా. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా గడిపేస్తుంది. అలాగే కోట్లల్లో సంపాదిస్తుంది ఈ బ్యూటీ.
సినిమాల్లో కేవలం 5 నిమిషాలు నటించినా ఆమెకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ లభిస్తోంది. బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్‌కు నోరా పెట్టింది పేరు.
తెలుగులోనూ చాలా సాంగ్స్‌లో మెరిసింది ఈ బ్యూటీ. నోరా చాలా మంచి డ్యాన్సర్. అలాగే చాలా హార్డ్ వర్కర్ అవే ఈ అమ్మడిని స్టార్‌గా నిలబెట్టాయి.