సోషల్ మీడియాలో గత్తరలేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ దివి 

Rajeev 

Images: Pinterest

23 October 2025

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి

బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల తార. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే దివి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది

మహర్షి సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. 

కానీ అలా జరగలేదు. కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది. 

సోషల్ మీడియాలో ఓ  రేంజ్ లో అందాలతో ఆరబోస్తుంది ఈ చిన్నది. అలాగే ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి.