సొగసు చూడతరమా.. ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయిన బిగ్ బాస్ బ్యూటీ

samatha

22 may 2026

బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యష్మీ గౌడ ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ, అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

బిగ్ బాస్ బ్యూటీ

 బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు అభిమానుల మనసు దోచుకొని, బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది అందాల చిన్నది కన్నడ ముద్దుగుమ్మ.

బుల్లితెర

ఈ బ్యూటీ బుల్లితెరపై చాలా సీరియల్స్‌లోనే నటించింది. ముఖ్యంగా విలన్ పాత్రల్లో తన నటనతో అదరగొట్టిందని చెప్పాలి. తన విల నిజంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

నటన

స్వాతి చినుకులు సీరియల్‌లో చిన్న పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ, కృష్ణ ముకుంద మురారీలో మాత్రం తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

స్వాతి చినుకులు

స్వాతి చినుకులు సీరియల్‌లో చిన్న పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ, కృష్ణ ముకుంద మురారీలో మాత్రం తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

బిగ్ బాస్ 8

కానీ లాస్ట్‌లో ఈ బ్యూటీకి అంతగా ఓట్లు పడకపోవడంతో, షో నుంచి వచ్చేసింది. ఇక ప్రస్తుతం కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది.

షోలలో సందడి

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా పింక్ చీరలో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది

ఫొటోలు

ప్రస్తతం ఈఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఈ అమ్మడు అభిమానులు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటిఫుల్ ఫొటోస్