బచ్చన్ బ్యూటీ కెరీర్ స్పీడ్ అందుకోనుందా.? క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న భాగ్య శ్రీ.
Rajeev
25 January
202
5
భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ వయ్యారి భామ. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది.
మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ వయ్యారి.
తొలి సినిమాతోనే తన నటనతో కట్టింపడేసింది. అలాగే తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించింది.
మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. ఈ బ్యూటీకి ఆఫర్స్ అంతగా రాలేదు. కానీ ఇప్పుడు యంగ్ హీరో రామ్ సినిమాలో నటిస్తుంది.
తెలుగులోకి ఎంట్రీ ఇవ్వక ముందు హిందీలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది బాగ్యా శ్రీ. సోషల్ మీడియాలో ఈ అమ్మడు సెగలు రేపుతోంది.
భాగ్యశ్రీ షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మస్త్ డిమాండ్ ఉంది. ఆ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?
విమానం దిగని విమానాశ్రయం తెలుసా?
గుండెలో రక్తం ఎందుకు గడ్డకడుతుందో తెలుసా?