గుండెలో రక్తం ఎందుకు గడ్డకడుతుందో తెలుసా?
TV9 Telugu
24 January
202
5
గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. శరీరం చుట్టూ రక్తాన్ని పంపుతుంది. దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాల ముఖ్యం.
గుండె నుండి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు వెళుతుంది. దీనివల్ల శరీరంలో పార్ట్స్ సమర్థవంతంగా పని చేస్తాయి.
బాడీలో సిరలు, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభిస్తే గుండెలో నుంచి శరీరం అంతటికి రక్త ప్రసరణ తగ్గుతుంది.
గుండె కణాలు బలహీనంగా మారినప్పుడు, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభించినప్పుడు, గుండెలో రక్తం గడ్డ కడుతుంది.
బాడీలో ఉన్న ధమనులలో రక్తం పేరుకుపోతుంటే మాత్రం మీ శరీరంలో హృదయ స్పందన వేగం బలహీనపడటం ప్రారంభమవుతుంది.
రక్తం గడ్డకట్టడం గుండె చుట్టూ లేదా గుండెలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అలాగే వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.
వ్యక్తి గుండెలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె కండరాలలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది గుండెపోటుకు కారణం కావచ్చు.
ఛాతీ నొప్పి లేదా మీ గుండె కొట్టుకోవడం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏ వయస్సు వారు రోజుకు ఎన్ని గంటలు నిద్రించాలో తెలుసా?
తిన్న వెంటనే గ్రీన్ టీ తాగుతున్నారా.? ఆ సమస్యలు వచ్చే అవకాశం..
జామ ఆకులు ఆ సమస్యలకు ఔషదం..