జామ ఆకులు ఆ సమస్యలకు ఔషదం..
TV9 Telugu
23 January
202
5
జామ ఆకులను పంటి నొప్పికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. మీరు దంతాల నొప్పితో బాధపడుతుంటే మీద దాని రసాన్ని తీసి పళ్లపై అప్లై చేయాలి.
అంతే కాకుండా జామ ఆకులను లవంగాలతో మెత్తగా నూరి దంతాలపై రాసుకుంటే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
జామ ఆకులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఇది సిరల్లోని చెడు కొలెస్ట్రాల్, పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
జమ ఆకులను మిక్సీ గ్రైండర్‌లో గ్రైండ్ చేసి ఆ రసం తీసి తాగాలి. దీని ద్వారా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.
టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఆకులు చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు పోషకాహార నిపుణులు ఇంకా వైద్యులు.
వీటి రసం తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం సులభం అవుతుంది. ఇంకా ఆరోగ్యం కూడా క్షీణించదు.
జామ ఆకుల రసం కడుపుకు మంచిదని, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది.
మీకు అతిసారం, గ్యాస్ లేదా ఏదైనా రకమైన కడుపు సమస్య ఉంటే మాత్రం ఖచ్చితంగా జమ ఆకులతో చేసిన రసాన్ని తీసుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ట్రంప్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
మహాకుంభ మేళాకు వచ్చే భక్తులను ఎలా లెక్కిస్తారు..?
కొబ్బరి పిండి రోటీలు తెలుసా.? అనేక లాభాలు..