మహాకుంభ మేళాకు వచ్చే భక్తులను ఎలా లెక్కిస్తారు..?
TV9 Telugu
20 January
202
5
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో అమృత స్నానం అచరించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
దాదాపు 45 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మహాకుంభ మేళా మొదటి రోజు స్నానంలో దేశ విదేశాల నుంచి 3.5 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఇది ఒక రికార్డు.
జనవరి 17 మహాకుంభ మేళా ఐదవ రోజు శుక్రవారం నాడు దాదాపు 19 లక్షల మంది హిందూ భక్తులు ప్రయాగలో స్నానాలు చేశారు.
ఐదవ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రయాగరాజ్ మహాకుంభ మేళాలో స్నానాలు చేసిన వారి సంఖ్య 7 కోట్లు దాటింది.
జనవరి 19 నాటికి, మహా కుంభ్ 2025 సందర్భంగా సంగం త్రివేణిలో స్నానాలు చేసిన మొత్తం యాత్రికుల సంఖ్య 826 లక్షలు దాటింది.
మహాకుంభ మేళాకు వచ్చే భక్తులను లెక్కించేందుకు వివిధ ప్రాంతాల్లో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు ప్రతి నిమిషం డేటాను అప్‌డేట్ చేస్తున్నాయి.
AI కెమెరాలు ప్రతి నిమిషం డేటాను అప్‌డేట్ చేస్తూనే ఉంటాయి. AIతో పాటు ఇతర సాంకేతికతలను కూడా ఉపయోగిస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
భాగ్యనగరంలో నివసించిన 90స్ కిడ్స్‌కి ఇవి తీపి జ్ఞాపకలు..
భారతీయ నయాగరా జలపాతన్నీ ఒక్కసారైనా చూడాలి..
కొబ్బరి పిండి రోటీలు తెలుసా.? అనేక లాభాలు..