ప్రపంచంలోని అనేక విమానాశ్రయాలు మీరు చూసి ఉంటారు. లేదా వాటి గురించి విని ఉంటారు. వార్తల్లో కూడా చదివి ఉంటారు.
ప్రపంచంలో చాలా అందమైన, పెద్ద విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో వివిధ దేశాల నుంచి ఎన్నో విమానాలు దిగుతాయి.
అయితే ప్రపంచంలో ఏ ఫ్లైట్ ల్యాండ్ చేయని అటువంటి విమానాశ్రయం గురించి మీకు తెలుసా? ఈరోజు దాని గురించి చూద్దాం..
శ్రీలంకలోని మట్టాల రాజపక్స విమానాశ్రయం ప్రపంచంలోనే విమానాలు దిగని ఏకైక విమానాశ్రయం. ఇక్కడ విమానాలు ల్యాండ్ అవ్వవు.
విమానాలే దిగని మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం 2013లో శ్రీలంక దేశ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.
శ్రీలంకలోని మట్టాల రాజపక్స విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్ద విమానాశ్రయంగా కూడా పిలుస్తారు.
శ్రీలంకలోని మట్టాలా నగరంలో ఉన్న ఈ విమానాశ్రయం హంబన్‌తోట ఓడరేవు నుండి 18 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు.
మీరు ఫోన్లో సెల్ఫీలు శ్రీలంకలోని దీనిని మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం లేదా హంబన్‌తోట విమానాశ్రయం అని కూడా అంటారు., వాట్సాప్‌లో మీ సెల్ఫీలను డైరెక్ట్ స్టిక్కర్‌లుగా మార్చుకోవచ్చు.