జాబిల్లి పరికిణి కడితే ఈ సుకుమారి వలే ఉంటుంది.. గార్జియస్ అనుక్రీతి..

జాబిల్లి పరికిణి కడితే ఈ సుకుమారి వలే ఉంటుంది.. గార్జియస్ అనుక్రీతి.. 

image

20 March 2025

Prudvi Battula 

Credit: Instagram

28 సెప్టెంబర్ 1998న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అనుక్రీతి వాస్.

28 సెప్టెంబర్ 1998న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అనుక్రీతి వాస్.

ఈ బ్యూటీ ఏడు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రలు విడిపోయారు. కేరళకు చెందిన ఆమె తల్లి సెలీనా వద్ద పెరిగింది.

ఈ బ్యూటీ ఏడు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రలు విడిపోయారు. కేరళకు చెందిన ఆమె తల్లి సెలీనా వద్ద పెరిగింది.

తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది. సీనియర్ సెకండరీ విద్యను R. S. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది.

తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది. సీనియర్ సెకండరీ విద్యను R. S. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది.

తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కాలేజీలో ఫ్రెంచ్ సాహిత్యంలో బిఏలో డిగ్రీ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేతలమీదగా ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

8 డిసెంబర్ 2018న చైనాలోని సన్యాలో జరిగిన మిస్ వరల్డ్ 2018 పోటీలో అనుక్రీతి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

2022లో కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ DSPతో విజయ్ సేతుపతికి సరసన కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ.

2023లో రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావులో జయవాణి అనే ఓ వేశ్య పాత్రతో తెలుగులో తొలిసారి నటించింది.

Anukreethy Vas

Anukreethy Vas