ఆ తారలు ఈ కోమలి స్పర్శకై చీర జన్మ పొందాయి.. మెస్మరైజ్ అమృత..
03 December
2024
Battula Prudvi
14 మే 1994న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో ఓ తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్.
పుట్టింది చెన్నైలో అయినప్పటి తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాజధాని బెంగుళూరులో పెరిగింది ఈ వయ్యారి భామ.
బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా పొందింది ఈ బ్యూటీ.
2019లో విజయ్ బిగిల్ (తెలుగులో విజిల్) ఓ ప్లేయర్ గా ఆకట్టుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసిన దీంతో గుర్తింపు వచ్చింది.
2021లో రామ్ పోతినేనికి జోడిగా రెడ్ అనే చిత్రంతో కథానాయకిగా టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అదే ఏడాది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున పాల్గుణ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది ఈ భామ.
ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాలో హీరోయిన్ పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బచ్చల మల్లి అనే సినిమాలో కథానాయకిగా నటిస్తుంది ఈ వయ్యారి.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయలక్ష్మి సిల్క్ స్మితగా ఎలా మారింది.?
ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పగాడి రూల్.. అందరూ అవుట్..
చంద్రుని వెన్నలను తనలో దాచుకుందేమో ఈ కోమలి.. మెస్మరైజ్ సంయుక్త..