ట్రెండీ డ్రెస్‌లో భాగ్యం.. అందంతో ఆగం చేస్తుందిగా..

Samatha

28 May 2026

అందాల ముద్దుగుమ్మ ఐశ్యర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఐశ్వర్యా రాజేష్

1990 జనవరి 10న జన్మించిన ఈ బ్యూటీ 2011లో అవర్గళుం ఇవర్గుళం సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

 అవర్గళుం ఇవర్గుళం

అక్కడ వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ ఎంట్రీ

నేచురల్‌గా కనిపించడమే కాకుండా, తన సహజ నటనతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గృహిణి పాత్రలో నంటిచి ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.

నటన

ఈ మూవీతో ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయ్యిందనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం

ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వరసగా ఛాన్స్‌లు అందుకొని ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తున్నట్లు టాక్.

వరస అవకాశాలు

ఈ బ్యూటీ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. ముఖ్యంగా, వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, డ్రైవర్ జమున వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు సినిమాలు

ఇక ఎప్పుడూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెండీ డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

ట్రెండీ లుక్