Heroine Aditi Shankar

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌.. ఎమోషన్స్.. కంటెంట్.. ఇదే హిట్ ఫార్ములా..

image

25 March 2025

Prudvi Battula 

Credit: Instagram

6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అదితి శంకర్. ఆమె చిత్ర దర్శకుడు ఎస్. శంకర్ కుమార్తె.

6 జూలై 1997న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అదితి శంకర్. ఆమె చిత్ర దర్శకుడు ఎస్. శంకర్ కుమార్తె.

ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది ఈ బ్యూటీ.

ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది ఈ బ్యూటీ.

గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్‎గా సినిమాల వైపు అడుగులు వేసింది.

గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు కారణంగా నటన పట్ల ఇష్టాన్ని పెంచుకొని హీరోయిన్‎గా సినిమాల వైపు అడుగులు వేసింది.

2022లో శివకార్తికేయన్ సరసన తమిళ మసాలా చిత్రం విరుమాన్ సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో ఈ వయ్యారి నటనకి ఉత్తమ డెబ్యూ నటిగా SIIMA అవార్డు గెలుచుకుంది. ఇది తెలుగులో మహావీరుడుగా విడుదలైంది.

2022లో వరుణ్ తేజ హీరోగా తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం గనిలో థమన్ మ్యూజిక్ అందించిన "రోమియో జూలియట్" అనే పాట ఆలపించింది.

శివకార్తికేయన్ సరసన నటించిన మహావీరుడు సినిమాలో కూడా "బంగారుపేటలోన" అని మరో పాటను తెలుగులో పడింది ఈ బ్యూటీ.

భైరవం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది ఈ సుకుమారి. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Aditi-Shankar

Aditi-Shankar