Aditi Rao Hydari.

సినిమాల జోరు తగ్గించిన అందాల భామ అదితి రావు హైదరి ..

image

Rajeev 

25 March 2025

Credit: Instagram

Aditi Rao Hydari.

అదితి రావు హైదరి  ప్రధానంగా హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Aditi Rao Hydari (6)

2006లో మలయాళ చిత్రం ప్రజాపతితో ప్రారంభించింది, ఇందులో మమ్ముట్టి సరసన నటించింది.

Aditi Rao Hydari (2)

ఆ తర్వాత ఆమె బాలీవుడ్‌లో దిల్లీ 6, రాక్‌స్టార్, పద్మావత్ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది.

తెలుగులో సమ్మోహనం, మహాసముద్రంవంటి సినిమాల్లో నటించింది.

తమిళంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కాట్రు వెలియిడై ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.

అదితి మొదట సత్యదీప్ మిశ్రాను 2002లో వివాహం చేసుకుంది, కానీ వారు 2012లో విడిపోయారు.

ఆతర్వాత సిద్దార్థ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ చిన్నది. పెళ్లితర్వాత ఆమె సినిమాల స్పీడ్ తగ్గించింది.