కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న అందాల భామ రుక్మిణి వసంత్..
Rajeev
Images: Pinterest
4 November 2025
ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది హీరోయిన్ రుక్మిణి వసంత్.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇప్పుడు అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. కన్నడలో పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.
రక్షిత్ శెట్టి సరసన సప్త సాగరాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో ఈ బెంగుళూరు బ్యూటీ పేరు మారుమోగింది.
ఈ సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ జోడిగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఇప్పుడు ఈ బ్యూటీకి పాన్ ఇండియ లెవల్లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె పేరు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి.
ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..?
ఒక్క సినిమాతో అరడజన్ అవార్డులు.. ఎవరా ముద్దుగుమ్మ.?
పూనకాలు తెప్పిస్తున్న రెబెల్వుడ్ లైనప్.. ఒకదాన్ని మించి మరొకటి..