సినిమాల్లో మాయమైన చిలసౌ భామ.. ఆఫర్స్ రావడం లేదా.?
Rajeev
21 May 2026
instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అ
ందుకోలేకపోతుంది.
తెలుగులో నటిస్తూనే అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలోనూ అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఎనిమిది సినిమాలు చేసింది.
మొత్తం ఎనిమిది సినిమాలు చేస్తే.. అందులో రెండు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఆమె మరెవరో కాదు కుర్రభామ రుహానీ శర్మ.
చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల హృదయాలు దొచేసింది ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ మొదట్లో హోమ్లీ లుక్ లో కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు మాత్రం గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.
కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాతో గడిపేస్తుంది.
సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. ఈ భామ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి