అందాలతో గత్తరలేపిన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే 

Rajeev 

01 May  2026

instagram

 హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. 

మొదటి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు.

తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేసింది.

తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసింది ఈ వయ్యారి.. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లు చేసింది ఈ అమ్మడు. వీటితో పాటు తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంది.

ఇటీవలే సిద్దూ జొన్నల గడ్డ హీరోగా నటించిన తెలుసు కదా అనే సినిమాలో నటించింది. ఈ మూవీలో రాశీ రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.