ఓజీ బ్యూటీ ఇంకా టాలీవుడ్‌లో బిజీ కావడం లేదే..
Rajeev
Images: Pinterest
24 October 2025
ప్రియాంక మోహన్.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు. పేరుకు మలయాళ నటినే అయి
నా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది ఈ భామ. తన అందం, అభినయంతో టాలీవుడ్ లో క్రమంగా స్టార్ హ
ీరోయిన్ గా ఎదుగుతోంది.
కెరీర్ ప్రారంభంలోనే నాని, శర్వానంద్ లాంటి ప్రామిసింగ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంద
ి.
ఈ అందాల తార ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింద
ి ఈ అమ్మడు.
ఓజీ సినిమాతో ఈ అమ్మడు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి
ంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చే
స్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మొన్నటివరకు గ్లామర్ డోస్ కు దూరంగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు తన బ్యూటీ ఫుల్ ఫొటోలతో అభిమానులను
మెప్పిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..?
ఒక్క సినిమాతో అరడజన్ అవార్డులు.. ఎవరా ముద్దుగుమ్మ.?
పూనకాలు తెప్పిస్తున్న రెబెల్వుడ్ లైనప్.. ఒకదాన్ని మించి మరొకటి..