పెళ్లైనా.. తల్లైనా తగ్గేదే లే అంటున్న బాపుగారి బొమ్మ..
20 January 2025
Rajeev
TV9 Telugu
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వారిలో ప్రణీత సుభాష్ ఒకరు.
TV9 Telugu
తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ప్రణీత. లవర్ అంటే ఇలానే ఉండాలి అనేలా కుర్రాళ్ళ మతిపోగొట్టింది ఈ అమ్మడు.
TV9 Telugu
ఏం పిల్లో ఏం పిల్లోడో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిన్నది ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.
TV9 Telugu
క్రేజీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అందం అభినయం రెండింటితో క్రేజ్ సొంతం చేసుకుంది.
TV9 Telugu
ఆ మధ్యన హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. కెరీర్ పీక్ లో ఉండగానే ఈ చిన్నది పెళ్లి చేసుకుంది.
TV9 Telugu
పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రణీత
TV9 Telugu
తాజాగా ప్రణీత ఇన్ స్టా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చ ముత్యాలు పచ్చిగానే తినాలట.. ఎందుకో తెలుసా?
వయసుకు గాలం వేసి.. అందాన్ని అందలం ఎక్కించే బటర్ ఫ్రూట్!
ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి