పాపం పాయిల్.. ఆఫర్స్ కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో
Rajeev
Images: Pinterest
4 November 2025
పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటిస్తే కేవలం రెండు మాత్రమే హ
ిట్టయ్యాయి.
యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రా
ళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.
తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. ఫస్ట్ మూవీ హిట్టైనా ఆ తర్వాత మాత్
రం వరుసగా నిరాశపరిచాయి.
ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటి
క, మంగళవారం వంటి చిత్రాల్లో నటించింది
కానీ వీటిలో మంగళవారం సినిమా తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు
చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూ
టీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఈ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది. ఈ పిక్స్ పై క్రేజీ కామె
ంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన జాన్వీ కపూర్.. ఏమన్నారంటే..?
ఒక్క సినిమాతో అరడజన్ అవార్డులు.. ఎవరా ముద్దుగుమ్మ.?
పూనకాలు తెప్పిస్తున్న రెబెల్వుడ్ లైనప్.. ఒకదాన్ని మించి మరొకటి..