నా రూటే సపరేటు అంటున్న పాయల్.. ఈసారి వెంకటలచ్చిమిగా..

Rajeev 

25 January 2025

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన భామ పాయల్ రాజ్ పుత్. తన అందంతో

ఆర్ ఎక్స్ 100 సినిమాతో గ్లామరస్ హీరోయిన్  గా పేరు తెచ్చుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో ఆకట్టుకుంది.

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా భారీ విజయం అందుకుంది.

ఇక ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఎన్టీఆర్: కథానాయకుడు సినిమాలోనూ నటించింది.

RDX లవ్, వెంకీ మామా, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి, జిన్నా ఇలా వరుసగా సినిమాలు చేసింది.

చివరిగా మంగళవారం అనే సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో రానుంది.

వెంకటలచ్చిమి అనే ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో పాయిల్ హిట్ అందుకుంటుందని అంటున్నారు.