11 January 2025
మరీ ఇంతక్యూట్ గా ఉందేంటి బయ్యా..! అనన్య అదరగొట్టేసిందిగా..!
Rajeev
Pic credit - Instagram
పేరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీనే అయినా ఇక్కడ తెలుగు హీరోయిన్లు అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో అనన్య నా
గళ్ల ఒకరు.
మల్లేశం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్, శాకుంతలం, యశోద, మ్యాస్ట్రో సినిమాల్లో నటించింద
ి.
వకీల్ సాబ్ సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు.
కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది. అనన్య రీసెంట్ డేస్ లో వరుసగా సినిమాలు చేసింది.
హీరోయిన్ గా కాకుండానే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ కానీ చెప్పుకోదగ్గ హిట్ మాత్రం అందుక
ోవడం లేదు.
రీసెంట్ గా పొట్టెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ తన వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టప్ప పాత్రకు ముందుగా ఆ నటుడు పేరు.. చివరికి సత్యరాజ్కి..
నయన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.?
‘అది కుదరదు’.. నెటిజెన్తో జ్యోతిక..