Aishwarya Rajesh

అందాల భామ ఐశ్వర్య రాజేష్  నెక్ట్స్ ప్లాన్ ఏమయ్యుటుందబ్బా..

image

Rajeev 

12 April 2025

Credit: Instagram

Stunning Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్  తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Dazzling Aishwarya Rajesh

ఆమె తండ్రి రాజేశ్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటుడు, తాత అమరనాథ్, మేనత్త శ్రీలక్ష్మి కూడా సినీ రంగంలో పనిచేశారు. 

Stunning Aishwarya Rajesh

ఆమె తన కెరీర్‌ను సన్ టీవీలో "అసత్తపోవతు యారు" అనే కామెడీ షోలో యాంకర్‌గా ప్రారంభించింది.

2011లో "అవగాళమ్ ఇవర్గలం" సినిమాతో తెరంగేట్రం చేసింది. "అత్తకత్తి" సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

తెలుగులో "కౌసల్య కృష్ణమూర్తి", "వరల్డ్ ఫేమస్ లవర్" , "టక్ జగదీష్", "రిపబ్లిక్" వంటి సినిమాల్లో నటించింది.

2025లో విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో వెంకటేశ్ సరసన నటించి, 'భాగ్యం' పాత్రతో పెద్ద విజయం సాధించింది.

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.