11 January 2025
తెలుగులో బిజీగా మారనున్న మలయాళ ముద్దుగుమ్మ
Rajeev
Pic credit - Instagram
మలయాళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార ఐశ్వర్య లక్ష్మీ. ఈ ముద్దుగుమ్మకు తన నట
నతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత గాడ్సే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను
మెప్పించింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో నటిగా మంచి గుర్తింపు సం
పాదించుకుంది.
భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చే
స్తుంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది ఐశ్వర్య లక్ష్మీ. ఈ సినిమాతో మరోసారి
తెలుగులో రాణించాలనుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లక్ష్మీ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు కవ్
విస్తున్నాయి.
ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు
నెటిజన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టప్ప పాత్రకు ముందుగా ఆ నటుడు పేరు.. చివరికి సత్యరాజ్కి..
నయన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.?
‘అది కుదరదు’.. నెటిజెన్తో జ్యోతిక..