ఏం అందం గురూ.. స్టైలిష్ లుక్‌లో అదిరిపోయిన అదితి రావు హైదరి
samatha
14 may 2026
బ్యూటీ అదితి రావు హైదరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు ఎక్కువగా లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక
్టివ్గా ఉంటుంది.
అదితిరావు హైదరి
ఈ బ్యూటీ 2006లో మలయాళం ప్రజాపతి సినిమాలో నటించింది. తర్వాత హిందీలో యే సాలి జిందగీ అనే మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
బాలీవుడ్
ముఖ్యంగా తెలుగులో సమ్మోహనం మూవీలో సుధీర్ బాబు సరసన నటించి మెప్పించింది. ఇందులో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి ప్రతి ఒక్కరినీ ఆకట్ట
ుకుంది.
సమ్మోహనం
అంతే కాకుండా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా వి, మహా సముద్రం లాంటి సినిమాల్లో నటించింది.
మహా సముద్రం, వి
సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ చేస్తూ కూడా ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు తక్కువే కానీ ఎప్ప
ుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
వెబ్ సిరీస్
అదితిరావు హైదరి 2024 మార్చిలో టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ మరింత యాక్టివ్ అయ్యింది.
సిద్ధార్థ్ తో పెళ్లి
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ ఫొటోస్‌కు ఎవరైనా ఫిదా అవ్వా్ల్సిందే.
సోషల్ మీడియా
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్ చూసిన వారందరూ, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్టైలిష్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగు మంచిదే.. కానీ వీటితో కలిపి తిన్నారో, మీ కథ కంచికే!
చెట్టు నిండా గులాబీలే..ఈ చిట్కాలు పాటిస్తే గులాబీ చెట్టు విరగబూయడమే!
ఆనాటి తార ఈనాడు ఇలా.. మీనా బ్యూటిపుల్ ఫొటోస్!