చాణక్య నీతి : మానసిక ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచే, రహస్యాలు ఇవే!

Samatha

20 January 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు.  ఈయన చాలా విషయాల గురించి ఎంతో గొప్పగా తెలియజేశాడు అదే విధంగా మానసిక సత్యాల గురించి కూడా తెలియజేశాడు.

చాణక్య నీతి

అదే విధంగా ఆయన నేటి సమాజంలో చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికి వారిని మానసికంగా బలంగా చేసే కొన్ని విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అవి

మానసిక ఒత్తిడి

బంధం ఎంత బలంగా ఉంటే, అంత మానసిక ఒత్తిడి అనుభవిస్తాం. అందుకే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది. ఇది అధిక భయానికి దారితీస్తుంది.

భయం

మీరు చేసే పనిలో మీరు ఆనందాన్ని వెతుక్కోండి. కొందరు చాలా కష్టపని పని చేస్తారు కానీ ఆనందంగా ఉండరు. అలా కాకుండా మీ పనని మీరు సంతోషంగా చేస్తే మానసిక ఒత్తిడి ఉండదు.

ఆనందం

మనసు చాలా చంచలమైనది. అందుకే మీ మనసును మీరే కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎక్కువ ధ్యానం చేయడం వలన మీ మనసును మీరు అదుపులో ఉంచుకోవచ్చును.

చంచలమైన మనసు

కొంత మంది మీతో బానే ఉంటారు కానీ, కొన్ని సార్లు మీ మాట వినడానికి, మీ నుంచి తప్పించుకోవాలని చూస్తుంటారు, వారికి దూరంగా ఉండటం మంచిదంట.

మనస్తత్వం అర్థం చేసుకోవడం

కొన్ని సార్లు పరిస్థితులు మిమ్మల్ని ఒంటరిని చేస్తుంటాయి. అందువలన అన్ని సమయంలో ఒంటరిగా ఉండటానికి కూడా ధైర్యం తెచ్చుకోవాలి.

పరిస్థితులు

అలాగే చాణక్యుడు చెబుతుంటాడు, చేతలలో స్థిరత్వం లేని వ్యక్తి, పనిని స్వయంగా చేయని వ్యక్తి ఇతరులకు ఏ విషయం అయినా చెప్పే హక్కు లేదంట.

చేసే పనిలో స్థిరత్వం