QR ర్యాంకింగ్స్‌లో టాప్‌ స్కోర్.. ఇక్కడ చదివితే లైఫ్‌ సెటిలంతే!

25 June 2025

TV9 Telugu

TV9 Telugu

గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామార్ధ్యాన్ని కల్పించడంలో దేశంలో పలు యూనివర్సిటీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి

TV9 Telugu

క్యూఆర్ ర్యాంకింగ్‌లో 328 ర్యాంకు కలిగిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధులకు ఉపాధిని కల్పించడంలో తొలి స్థానంలో నిలిచింది. ఇందులో  చదివిన విద్యార్ధుల్లో దాదాపు 98.9 శాతం విద్యార్ధులకు ప్లేస్‌మెంట్లు అందిస్తుంది

TV9 Telugu

ఆ తర్వాత ఐఐటీ బాంబే 96.7 పాయింట్లతో 129వ స్థానంలో ఉంది. ఇందులో విద్యార్ధులకు 72.6 శాతం మంది విద్యార్ధులు కొలువులు దక్కించుకుంటున్నారు

TV9 Telugu

ఐఐటీ ఢిల్లీలో ప్లేస్‌ మెంట్‌ స్కోర్‌ 50.5గా ఉంది. ఇక 47.7 శాతం స్కోర్‌తో ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆ తర్వాత స్థానంలో ఉంది

TV9 Telugu

ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఐఐటీ కాన్పూర్‌ 47.6 శాతంలో కొనసాగుతుంది. ఇక ఐఐటీ మద్రాస్‌లో 45.8 శాతం స్కోర్‌ మేర విద్యార్ధులకు జాబ్స్‌ కల్పిస్తుంది

TV9 Telugu

ఐఐటీ రూర్కీలో ప్లేస్‌మెంట్ల స్కోర్‌ 19.5గా నమోదైంది.   అన్నా యూనివర్సిటీ ఉపాధి స్కోర్‌ 17.8గా ఉంది

TV9 Telugu

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ (ఐఐఎస్సీ) ఉద్యోగాల కల్పనలో 15.1 స్కోర్‌తో అతి తక్కువ స్థానానికి పడిపోయింది

TV9 Telugu

తక్కువ ప్లేస్‌ మెంట్లకు పడిపోయిన మరో ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ గువహతి. ఇక్కడి ప్లేస్‌మెంట్ల పరిస్థితి అత్యల్పంగా 8.7గా నమోదైంది