రూ.50 వేలతో మొదలుపెట్టే లాభదాయకమైన బిజినెస్‌ల గురించి మీకు తెలుసా?

July 20, 2026

Subhash

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే 8 బిజినెస్ ఐడియాలు గురించి తెలుసుకుందాం. పెద్దగా పెట్టుబడి పెట్టలేనివారు ఈ వ్యాపారాల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

రూ.50 వేలతో స్టార్ట్ చేయండి

 ఫాస్ట్ ఫుడ్ బిజినెస్‌ను చిన్న ఫుడ్ స్టాల్‌తో ప్రారంభించవచ్చు. సుమారు రూ.40,000–రూ.50,000 మంచి లొకేషన్ ఉంటే రోజువారీ ఆదాయం పెరుగుతుంది. రుచి, పరిశుభ్రత విజయానికి కీలకం.

ఫాస్ట్ ఫుడ్ బిజినెస్

ఇంటి నుంచే ఆలూ చిప్స్ తయారీని మొదలు పెట్టవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. స్థానిక దుకాణాలు, ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు చేయవచ్చు. నాణ్యత ఉంటే కస్టమర్లు పెరుగుతారు.

ఆలూ చిప్స్ తయారీ

ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారం ఫ్రూట్‌ జ్యూస్‌. రూ.50,000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. తాజా జ్యూస్, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. వేసవిలో అమ్మకాలు మరింత పెరుగుతాయి.

ఫ్రూట్ జ్యూస్ బిజినెస్

బేకరీ బిజినెస్ కేకులు, బిస్కెట్లు, స్నాక్స్ తయారు చేయవచ్చు. చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. రుచి, నాణ్యత ఉంటే రెగ్యులర్ కస్టమర్లు వస్తారు. హోమ్ డెలివరీతో ఆదాయం పెంచుకోవచ్చు.

బేకరీ బిజినెస్

తక్కువ పెట్టుబడితో ఈ  ఫినైల్‌ తయారీ వ్యాపారం చేయవచ్చు. ఇళ్లు, ఆఫీసులు, హోటళ్లలో మంచి డిమాండ్ ఉంది. సరైన ప్యాకేజింగ్, మార్కెటింగ్ ఉంటే మంచి లాభాలు పొందవచ్చు.

ఫినైల్ తయారీ

ఇంటి నుంచే చేయగల డిజిటల్ బిజినెస్. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే సరిపోతుంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా దేశీయ, విదేశీ క్లయింట్లతో పని చేయవచ్చు. ఆదాయం కూడా పెరుగుతుంది.

కంటెంట్ రైటింగ్

కస్టమ్ డిజైన్ టీ-షర్ట్లకు మంచి డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు పెంచుకోవచ్చు. డిమాండ్‌ను బట్టి నెలకు మంచి లాభాలు పొందవచ్చు.

టీ-షర్ట్ బిజినెస్