రేపటి నుంచి UPI పేమెంట్స్ చేయలేరా.. UPI IDలో చేయాల్సిన మార్పులివే!

రేపటి నుంచి UPI పేమెంట్స్ చేయలేరా.. UPI IDలో చేయాల్సిన మార్పులివే!

image

samatha 

31 January 2025

Credit: Instagram

UPIద్వారా పేమెంట్స్ చేసేవారికి NPCI కీలక సూచనలు చేసింది. UPI IDలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్ పాటించ‌కపోతే చెల్లింపులు చేయలేరని హెచ్చరించింది.

UPIద్వారా పేమెంట్స్ చేసేవారికి NPCI కీలక సూచనలు చేసింది. UPI IDలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్ పాటించ‌కపోతే చెల్లింపులు చేయలేరని హెచ్చరించింది.

FEB1 నుంచి UPI ID లలో స్పెషల్ క్యారెక్టర్స్‌ను వాడకూడదని,  UPI లావాదేవీలు సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి భద్రత దృష్టా ఈ నిబంధనలు ప్రవేశపెట్టారని తెలిపింది.

FEB1 నుంచి UPI ID లలో స్పెషల్ క్యారెక్టర్స్‌ను వాడకూడదని,  UPI లావాదేవీలు సాంకేతిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి భద్రత దృష్టా ఈ నిబంధనలు ప్రవేశపెట్టారని తెలిపింది.

జనవరి 9న NPCI నిబంధనల ప్రకారం UPI IDలు తప్పనిసరిగా సంఖ్యలు, అక్షరాలను మాత్రమే కలిగి ఉండాలి. అంటే, @, !, లేదా # వంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న UPI IDలను తిరస్కరిస్తారని పేర్కొంది.

జనవరి 9న NPCI నిబంధనల ప్రకారం UPI IDలు తప్పనిసరిగా సంఖ్యలు, అక్షరాలను మాత్రమే కలిగి ఉండాలి. అంటే, @, !, లేదా # వంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న UPI IDలను తిరస్కరిస్తారని పేర్కొంది.

చాలా మంది యూపీఐ వినియోగదారులు స్పెషల్ క్యారెక్టర్స్ లేని ఐడీలను వాడుతున్నప్పటికీ, కొందరు స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న ఐడీలను వాడుతున్నారు.

ఇక ఫిబ్రవరి 1, 2025 నుంచి UPI IDలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే చెల్లింపులు చేయరాదు, లావాదేవీలు విఫలం అవుతుందంట.కాగా, UPI ID ఎలా ఉండాలో చూద్దాం.

మొబైల్ నంబర్ 9988776655 అనుకుందాం. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో తో UPI ID ఉంటే, మీ చెల్లుబాటు అయ్యే UPI ID 9988776655@okchdfc అయి ఉండాలి. 

9988776655@ok-hdfc అయితే చెల్లదు. @ అలాగే - అనే రెండు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండటంతో దాన్ని ఆమోదించరు.UPI చెల్లింపులు జరగవు.

యూపీఐ చెల్లింపులు జరగాలంటే వినియోగదారులు యాప్‌ను తాజా వెర్షన్‌కు మార్చుకోవాలి. అలాగే UPI యాప్ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తెలియకపోతే, యాప్ కస్టమర్ సర్వీస్ ని సంప్రదించవచ్చునంట.