చిన్నదే కదా అని తీసి పారేకయండి.. ఆన్‌ అయ్యిందంటే ఏసీ కూడా పని చేయదు

14 April 2025

Subhash

అందరికీ ఎయిర్ కూలర్‌లు, ఏసీలు కొనే స్తోమత ఉండదు. మరి అలాంటప్పుడు మధ్యతరగతి ప్రజలకు.. తక్కువ ధరకే ఏసీలు దొరికితే బాగుండనిపిస్తుంది.

ఎయిర్ కూలర్‌లు, ఏసీలు

సమ్మర్‌ సీజన్‌లో ప్రతి ఇళ్లల్లో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఫుల్‌ బిజీగా ఉంటాయి. చాలా మంది ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతుంటారు.

సమ్మర్‌ సీజన్‌లో

పేద, ధనిక అనేదానితో సంబంధం లేకుండా.. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ ఒక్కరికి ఏసీ అనేది సర్వసాధారణమైపోయింది. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో కూలర్లు, ఏసీలు ఉంటాయి.

కూలర్లు, ఏసీలు 

 సొంతంగా ఇల్లు ఉన్నవారికైతే ఏసీలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అద్దె ఇళ్లలో ఉండేవారికి ఏసీలను ఏర్పాటు చేసుకోవడం ఇబ్బందే. ఏసీ లాంటి పనితీరు అందించే చిన్న పాటి ఏసీలు కూడా ఉంటాయి.

ఏసీలు 

కూలర్ లాంటి పరిమాణంలో ఉండే వీటిని.. పోర్టబుల్ ఏసీలని అంటారు. ఇవి మాంచి కూలింగ్ ఇల్లంతా అందిస్తాయి. వీటిని మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టొచ్చు.. ఒక గది నుంచి మరో గదికి ఈజీగా తీసుకెళ్లవచ్చు.

పోర్టబుల్ ఏసీ

అడ్జస్టబుల్ పైపు‌లైన్‌తో ఉన్న ఈ పోర్టబుల్ ఏసీలు వేడి గాలిని బయటకు పంపించి.. ఇంట్లో చల్లదనాన్ని క్షణాల్లో అందిస్తుంది. 

 పోర్టబుల్ ఏసీలు

ఈ పోర్టబుల్ ఏసీలలో కూడా ఇతర గోడ ఏసీల మాదిరిగానే 1 టన్, 1.5 టన్ లేదా 2 టన్ ఉంటాయి. మార్కెట్‌లో ఇప్పటికే ఎన్నో ప్రముఖ కంపెనీలు పోర్టబుల్ ఏసీలను లాంచ్ చేశాయి.

పోర్టబుల్ ఏసీ

1 టన్ పోర్టబుల్ ఏసీ రూ. 30 వేల నుంచి రూ. 35 వేలు ఉండగా.. అదే 2 టన్ పోర్టబుల్ ఏసీ అయితే రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు ఉంటాయి.

 టన్ పోర్టబుల్ ఏసీ