ట్రంప్ సుంకాలతో తెలుగు రాష్ట్రాలు విలవిల
08 August 2025
Prudvi Battula
భారత్ నుంచి వస్తోన్న 14 రంగాల వస్తూత్పత్తులపై ట్రంప్ కొత్తగా సుంకాలు విధింపు ఆగస్టు 27వ తేదీ నుంచి అమలులోకి రానున్న అమెరికా సుంకాలు..
మనదేశం ఎగుమతి చేసే రొయ్యలపై కొత్తగా 50 శాతం సుంకం విధింపు. ఆర్గానిక్ కెమికల్స్‌పై కొత్తగా 50 శాతం సుంకం.. మొత్తం సుంకాలు 54 శాతానికి పెంపు
కార్పెట్లను కూడా వదలని ట్రంప్.. తివాచీలపై ఇప్పటికే 2.9 శాతం సుంకాలు ఉంటే, మరో 50 శాతం మోత మోగిస్తుంది.
అమెరికాకు వస్త్రాలు ఎగుమతి చేస్తున్నవారిపై 63.9 శాతం సుంకం.. బంగారం, వజ్రాలుపై సుంకాలు 52.1 శాతానికి పెంపు.
స్టీల్, అల్యూమినియంపై 51.7 శాతం, యంత్రాలపై 51.3 శాతం, ఫర్నీచర్, బెడ్డింగ్, మ్యాట్రెస్‌పై 52.3 శాతం సుంకాలు
డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో తెలుగు రాష్ట్రాలపై భారీ ఎఫెక్ట్ ఆక్వా, ఫార్మా, కెమికల్, టెక్స్‌టైల్, జెమ్స్ అండ్ జ్యుయెలరీ రంగాలపై ప్రతికూలత
ఆంధ్రప్రదేశ్ రొయ్యలపై భారీ ఎఫెక్ట్.. రొయ్యల ఎగుమతుల విలువ 2 బిలియన్ డాలర్లు. ఇందులో 32.4% అమెరికాకే
అమెరికా సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. సుంకాలు అసమంజసమనీ, సమర్థనీయం కాదనన భారతీయ విదేశాంగశాఖ
మరిన్ని వెబ్ స్టోరీస్
మీ డైట్లో మునగ ఆకులు ఉంటే.. ఆ సమస్యలకు దడ పుట్టాల్సిందే..
కలలో రక్తం, మాంసం, బంగారం కనిపిస్తే.. మంచి చిహ్నమా.? చెడు చిహ్నమా.?
ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది..