గోల్డ్ లోన్ తీసుకునే వారికి అదిరిపోయే న్యూస్.. వింటే పండుగ చేసుకోవడం ఖాయం
samatha
06 JUN 2025
Credit: Instagram
బంగారంపై లోను తీసుకుందాం అని ఆలోచిస్తున్నారా.. అయితే మీ కోసమే అదిరిపోయే సమాచారం. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని ఆలోచిస్తున్నారా.. తెలుసకుందాం పదండి మరి
ప్రస్తుతం భారత దేశంలో చాలా మంది బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వీరి సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్లు సమాచారం.
ఇక ఇప్పటికీ పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, ఇలా చాలా రకాల లోన్ సౌకర్యాలను బ్యాంకులు కల్పిస్తున్నప్పటికీ, చాలా మంది బంగారంపై రుణాలు తీసుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
ఎందుకంటే, ఎంత అత్యవసర పరిస్థితి అయినే సరే చాలా త్వరగా ఈ రుణం పొంద వచ్చు. అంతే కాకుండా ఈ లోన్ సౌకర్యవంతంగా కూడా ఉండటం వలన చాలా మంది దీనికే మొగ్గుచూపుతున్నారు
అయితే తాజాగా ఎంపీసీ సమావేశంలో రిజర్వు బ్యాంక్ గవర్నర్ చేసిన ఓ ప్రకటన గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆనందంలోకి నెట్టేయడమే కాకుండా వారు పండుగ చేసుకోవాల్సిన విషయమే.
ఎందుకంటే, బంగారం పై రుణం తీసుకోవాలి అనుకుంటే దాని వాస్తవ విలువలో 75 శాతం మాత్రమే లోన్ ఇస్తుంటారు బ్యాంకులు. అంత వరకే అనుమతి.
కానీ తాజాగా ఆర్బీ ఐ లోన్ యూ వాల్యూ రేటును రూ.2.5 లక్షల వరకు 85 శాతానికి సవరిస్తున్నట్లు ఆర్ బీఐ ప్రకటించింది. దీంతో లోన్ తీసుకునే వారు ఎక్కువ డబ్బులు పొందవచ్చు.
కానీ తాజాగా ఆర్బీ ఐ లోన్ యూ వాల్యూ రేటును రూ.2.5 లక్షల వరకు 85 శాతానికి సవరిస్తున్నట్లు ఆర్ బీఐ ప్రకటించింది. దీంతో లోన్ తీసుకునే వారు ఎక్కువ డబ్బులు పొందవచ్చు.