బ్లాక్ పెన్‌తో చెక్కులు రాస్తే చెల్లవా.. RBI ఏం చెప్తుందంటే?

బ్లాక్ పెన్‌తో చెక్కులు రాస్తే చెల్లవా.. RBI ఏం చెప్తుందంటే?

image

samatha

21 January 2025

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి దానితో ఎలాంటి లాభాలు ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయని చెప్పవచ్చు.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి దానితో ఎలాంటి లాభాలు ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయని చెప్పవచ్చు.

. ఏ న్యూస్ అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఫేక్ న్యూస్ వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.

ఏ న్యూస్ అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా ఫేక్ న్యూస్ వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్  అంటూ ఓ వార్త నెట్టింట్లో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్  అంటూ ఓ వార్త నెట్టింట్లో చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

20025కి గాను, కొత్త సంవత్సరం,  కొత్త రూల్‌ తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. (RBI) అది ఏమిటంటే?

ఆర్బీఐ నింబంధనల ప్రకారం నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావు, ఇకపై బ్లాక్ పెన్‌తో చెక్కులు రాయకూడదంటూ అంటూ ప్రచారం జరిగింది.

కాగా, తాజాగా దీనిని ఖండించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది అసత్య ప్రచారం అని కొట్టి వేస్తూ దీని క్లారిటీ ఇచ్చింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట జరుగుతున్న ఈ  ప్రచారం తప్పని, ఎలాంటి ఉత్తర్వులూ వెలువరించలేదని పేర్కొంది. 

చెక్కులపై రాతకు సంబంధించి ఆర్బీఐ ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలూ జారీ చేయలేదని, అవి ఫేక్ వార్తలంటూ స్పష్టంచేసింది.