PhonePe లో బుక్ చేయండి.. ఉచిత LPG గ్యాస్ సిలిండర్ పొందండి..

image

Phani CH

20 March 2025

Credit: Instagram

ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫోన్ లో ఫోన్ పే  ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు. చాలా వరకు ఫోన్ పే ద్వారానే ప్రతి ఒక్క ట్రాన్జక్షన్ చేస్తున్నారు.

అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులకు ఏదో ఒక విధంగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంది ఫోన్ పే.

దీనిలో భాగంగా ఈ ప్రత్యేకమైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని ఫోన్ పే చేపట్టినట్లు తెలుస్తోంది.  వివరాల్లోకి వెళ్తే..

ఫోన్ పే యాప్ వినియోగించి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారు కేవలం పది నుంచి ఐదు గంటల్లోనే డెలివరీ పొందవచ్చు.

అంతేకాకుండా ప్రత్యేకమైన స్పీడ్ డెలివరీ అవకాశాన్ని కూడా అందిస్తూ.. ఇందులో సిలిండర్ బుక్ చేసుకునే వారికి ప్రతి గంటకు ఒక ఉచిత సిలిండర్ను అందిస్తుంది.

 ఇప్పటివరకు ఫోన్ పే వినియోగించి సిలిండర్ బుక్ చేసుకున్న చాలామందికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినట్లు సమాచారం.

ఈ ఫ్రీ సిలిండర్ పొందాలనుకునేవారు నేరుగా ఫోన్ పే యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకుంటే చాలు..