అద్భుతమైన స్కీమ్‌.. నెలకు 8 వేలు జమ చేస్తే చేతికి రూ.7 లక్షలు.. ఎలా?

01 May, 2025

Subhash

పోస్టాఫీసులో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన పథకం ద్వారా మీరు నెలకు రూ.8,333 ఆదా చేయడం ద్వారా లక్షలాది రూపాయలు సృష్టించవచ్చు.

పోస్టాఫీసు స్కీమ్‌

పోస్ట్‌ ఆఫీస్‌లో రరకకాల పొదుపు పథకాలు ఉన్నాయి. అందులో మంచి రాబడి ఇచ్చే పథకాలే ఉన్నాయి. ఈ పథకం పేరు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ స్కీమ్‌.

పథకం పేరు ఏంటి?

ఈ పథకం కింద పెట్టుబడి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పథకం ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. అనంతరం మంచి రాబడి పొందవచ్చు.

పెట్టుబడి కాలం

ఈ పోస్టాఫీసు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకంలో మీకు ఆదాయపు పన్ను సెక్షన్‌ 80C కింద రూ.1.5 లక్షల వరకు రాయితీ కూడా ఉంటుంది.

పన్ను మినహాయింపు

ఈ పోస్టాఫీసు జాతీయ పొదుపు సర్టిఫికేట్‌ పథకంలో పెట్టుబడి దారులకు వార్షికంగా 7.7 శాతం వడ్డీని అందిస్తోంది.

జాతీయ పొదుపు సర్టిఫికేట్‌

మీరు పెట్టే రూ.8 వేల పెట్టుబడి 7 లక్షలుగా తయారవుతుంది. ఈ పథకంలో 7 లక్షల కంటే ఎక్కువ నిధిని పొందడానికి మొత్తం రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

రాబడి

దీని ప్రకారం రూ.5 లక్షలకు మీరు ప్రతి నెల దాదాపు రూ.8,333.33 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో రూ.7 లక్షలు సంపాదించుకోవచ్చు.

రూ.8 వేలు ఆదా

అయితే ఈ పోస్టాఫీసు పథకంలో మీరు ఈ మొత్తం ఏక మొత్తం కాబట్టి మీరు ఒక నెలలో ఇంత డబ్బు పెట్టుబడి పెట్టారని అనుకుందాం..

పెట్టుబడి

అదే సమయంలో మీరు రూ.5 లక్షలపై 7.7 శాతం వార్షిక వడ్డీని జోడిస్తే 5 సంవత్సరాల తర్వాత మీకు మొత్తం 7,24,515 రూపాయలు లభిస్తాయి.

మొత్తం నిధులు