27 May, 2025
Subhash
గతంలో లక్ష రూపాయలపైగా చేరుకున్న బంగారం ధరలు.. ప్రస్తుతం ఒక్కసారిగా రూ.95 వేల వరకు దిగి వచ్చాయి.
మే 27వ తేదీన ఉదయం తులం బంగారం ధర 97,640 రూపాయలు ఉండగా, రాత్రి 7 గంటల సమయానికి 490 రూపాయలు పెరిగింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 450 రూపాయలు పెరిగి ప్రస్తుతం 89,950 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 490 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతం 98,130 రూపాయల వద్ద కొనసాగుతోంది.
కేంద్ర బ్యాంకులు బంగారాన్ని రిజర్వ్‌గా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు, కరెన్సీ సరఫరా పెరగడం మరియు బంగారం లభ్యత తక్కువగా ఉండటంతో బంగారం ధరలు పెరుగుతాయి.
చైనా, భారతదేశంలో ఆభరణాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. పారిశ్రామిక అనువర్తనాల నుండి కూడా బంగారానికి మంచి డిమాండ్ ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,950 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,130 రూపాయల వద్ద ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,100 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,280 రూపాయల వద్ద ఉంది.