మళ్లీ లక్షకు చేరువలో బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా...?

23 May, 2025

Subhash

ఇటీవల బంగారం ధరలు లక్ష రూపాయలకు పైగా ఎగబాకాయి. దీంతో కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా మళ్లీ లక్షకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

బంగారం ధరలు

తులం బంగారం ధర లక్ష రూపాయల నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కానీ ప్రస్తుతం లక్షకు చేరువలో ఉంది.

తులం బంగారం ధర

ప్రస్తుతం అంటే మే 23వ తేదీన 24 క్యారెట్ల తులం బంగారం ధరపై 350 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.

బంగారం ధర

అదే 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై 290 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది.

బంగారం ధరలు

మే 23వ తేదీన రాత్రి సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530 రూపాయల వద్ద కొనసాగుతోంది.

మే 23వ తేదీన 

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అన్ని ప్రాంతాల్లో ధరలు ఒకేలా ఉండని గుర్తించుకోండి.

22 క్యారెట్ల 10 గ్రాముల ధర

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,530 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,400 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,550 వద్ద ఉంది.

ఢిల్లీలో