ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

16 May, 2025

Subhash

బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. మే 16న ఉదయం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..సాయంత్రానికి మాత్రం భారీగా పెరిగాయి. ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

బంగారం ధరలు

ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకుపైగా చేరుకోగా.. కాస్త కిందకు దిగి వస్తోంది. తులం బంగారం ధరల్లో భారీ మార్పులు వచ్చాయి.

బంగారం ధర

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా1,100 రూపాయల వరకు తగ్గగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,200 వరకు దిగి వచ్చింది.

22 క్యారెట్ల ధర

మే 16న 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్‌ ధర 86,100 రూపాయలు ఉండగా, అదే రాత్రి 7 గంటల సమాయానికి 87,200 వద్ద కొనసాగుతోంది.

 పది గ్రాముల గోల్డ్‌

ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  ఉదయం 93,930 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 95,130 రూపాయల వద్దకు చేరింది.

24 క్యారెట్ల ధర

ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర ప్రస్తుతం నిలకడగా ఉంది. అంటే కేజీ సిల్వర్‌ ధర 97,000 రూపాయల వద్ద కొనసాగుతోంది.

 వెండి విషయానికొస్తే.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,200 రూపాయల వద్ద ఉండగా, అదే 24 క్యారెట్ల 10  గ్రాముల గోల్డ్ రేటు 95,130 రూపాయల వద్ద ఉంది.

హైదరాబాద్‌లో..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87,350 రూపాయల వద్ద ఉండగా, అదే 24 క్యారెట్ల 10  గ్రాముల గోల్డ్ రేటు 95,280 రూపాయల వద్ద ఉంది.

ఢిల్లీలో