28 April 2025
Subhash
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు కాస్త దిగి వచ్చాయి.
ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది.తాజాగా ఏప్రిల్ 28వ తేదీన తులం బంగారం ధరపై 680 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.
దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 97,530 రూపాయల వద్ద ఉంది.ఇది వరకు లక్షకు వెళ్లి కాస్త దిగి వచ్చింది.
బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా సరఫరా, డిమాండ్ అంశాలు. ఇంకా అమెరికా డాలర్, రూపాయి మారక విలువ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఇక వెండి ధరపై కూడా ఏకంగా 1400 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర ఒక లక్ష 5 వేల రూపాయల వద్ద ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 97,530 రూపాయల వద్ద ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,550 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 97,680 రూపాయల వద్ద ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 97,530 రూపాయల వద్ద ఉంది.