మళ్లీ భారీగా పెరిగిన బంగారం.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!

08 May, 2025

Subhash

మహిళలకు మళ్లీ బంగారం షాకుల మీద షాకులిస్తోంది. ఇటీవల లక్ష దాటిన పసిడి.. క్రమంగా దిగి వచ్చింది. కానీ ఇప్పుడు పరుగులు పెడుతోంది.

బంగారం

ఇంకా దిగుతుందనుకున్న బంగారం ధర.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఉదయానికి ఇప్పటికి తులంపై ఏకంగా రూ.600 వరకు ఎగబాకింది.

బంగారం ధర

దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,130 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 99,600 రూపాయల వద్ద ఉంది.

దేశీయంగా

ఇక వెండి ధర కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర 99,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇటీవల లక్ష రూపాయలకుపైనే దాటేసింది.

వెండి ధర

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,450 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 99,750 రూపాయల వద్ద ఉంది.

ఢిల్లీలో

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,130 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 99,600 రూపాయల వద్ద ఉంది.

ముంబైలో

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,130 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 99,600 రూపాయల వద్ద ఉంది.

హైదరాబాద్‌లో

ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా పెరుగుదల ఉంది.

బంగారం ధరలు