చక్కెర మిల్లును ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

September 5, 2026

Subhash

చక్కెర మిల్లును ప్రారంభించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. ముందుస్తు ప్రణాళికతో ఈ మిల్లును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

 చక్కెర మిల్లు

ఈ చక్కెర మిల్లు ఏర్పాటు చేయాలంటే మిల్లు ధర సామర్థ్యం, ప్లాంట్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. 

చక్కెర మిల్లు ఏర్పాటు చేయాలంటే

ఈ పెద్ద, అధునిక చక్కెర మిల్లును ఏర్పాటు చేసుకోవాలంటే అక్షరాల 500 కోట్లకు మించి  వ్యయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అధునిక చక్కెర మిల్లు

భూమిని కొనడం లేదా లీజుకు తీసుకోవడం వంటివి భారీ ఖర్చులతో కూడుకున్నవిగా గుర్తించుకోండి. ఈ మిల్లు ఏర్పాటుకు భారీగా డబ్బును ఉంచుకోవాల్సి ఉంటుంది.

 భూమిని కొనడం

చక్కెర మిల్లుకు యంత్రాలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లలో అత్యధిక పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. లెక్కకు మించి ఖర్చు ఉంటుంది.

చక్కెర మిల్లుకు యంత్రాలు

చక్కెర మిల్లు ఏర్పాటు చేయాలంటే ముఖ్యంగా చెరుకు కొనుగోలు, నిల్వ కూడా చాలా మూలధనం అవసరమై ఉంటుంది.

చక్కెర మిల్లు ఏర్పాటు

విద్యుత్‌, నీరు, బాయిలర్లు వంటి వినియోగ సేవలకు కూడా చాలా డబ్బులు అవసరమై ఉంటుంది. అందుకే మిల్లు మొత్తం పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది.

మిల్లు మొత్తం 

ఇలా చక్కెర మిల్లు ఏర్పాటుకు డిస్టలరీ లేదా విద్యుత్‌ ఉత్పాదన ప్లాంట్‌ను జోడించడం వల్ల ఖర్చు మరింత పెరుగుతుంది.

చక్కెర మిల్లు