వీరికి బంపర్ ఆఫర్.. ఏప్రిల్ నెలలో ఊహించని డబ్బు వీరి సొంతం!
samatha
15 march 2025
Credit: Instagram
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు మంచి స్థానం ఉంటుంది. అయితే ఇవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం అనేది చాలా కామన్. అయితే ఈ సంచారం వలన కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది.
అయితే ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి ఊహించని డబ్బు వారి సొంతం అవుతుంది. మార్చి నెలలో శక్తివంతమైన గ్రహం వేరే రాశిలోకి సంచారం చేయనుంది.
ఇప్పటి వరకు కుంభ రాశిలో ఉన్న శని గ్రహం కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతుంది. దీని వలన రెండు రాశల జీవితంలోకి ఊహించని విధంగా డబ్బు వస్తుంది..
అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. మరి ఇంతకీ ఆ రాశులు ఏవీ అనుకుంటున్నారా?
మేష రాశి వారికి మీన రాశిలోకి శని సంచారం వలన అదృష్టం కలిసి రానుంది. వీరు ముఖ్యంగా ఆర్థికంగా చాలా బలపడుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
బృహస్పతి ఈ రాశి వారి సంపాదన స్థానంలో ఉండటం వలన వీరి పట్టిందల్లా బంగారమే కానుంది. ఏ పని చేసినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది.
అలాగే సింహరాశి వారికి కూడా చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. శని సంచారం వలన ఈ రాశి వారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.
ఊహించని విధంగా వీరివద్దకు డబ్బు వచ్చి చేరుతుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కలిసి వస్తుంది.