కుజుడి ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి చేతినిండా డబ్బే డబ్బు!
samatha.j
28 January 2025
Credit: Instagram
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వలన పన్నెండు రాశులపై దాని ప్రభావం పడుతుంది. దీంతో కొందరికి అదృష్టం కలిసి వస్తే మరికొన్నిరాశులకు సమస్యలు తలెత్తుతాయి.
ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు వక్రంగా మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఈ సంచారం వర కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి రానుంది.
కాగా, మిధున రాశిలోకి కుజుడు సంచారం చేయడం వలన ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుందో, ఇప్పుడు మనం చూద్దాం.
మేష రాశి : మేష రాశి వారికి కుజుడు సంచారం వలన అదృష్టం కలిసి రానున్నది. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి రానున్నది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ధనలాభ సూచన. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది
కన్యా రాశి : ఈ రాశి వారికి కుజుడి సంచారం వలన చాలా అదృతంగా ఉండబోతుంది. వీరు ఏ రంగంలోనైనా సరే రాణిస్తారు. ఆదాయం వస్తుంది. పెట్టుబడులలో లాభం పొందుతారు.
సింహ రాశి : ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. చేసే ఉద్యోగంలో పదోన్నతలు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా ధృఢంగా ఉంటారు.
మకర రాశి : మకరరాశికి కుజుడి సంచారం వలన డబ్బే డబ్బు అని చెప్పవచ్చు. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు.