వేసవిలో సేదతీరడానికి ఈ నదీ తీరా పట్టణాలు మంచి ఎంపిక..
14 April 2025
Prudvi Battula
రిషికేశ్, ఉత్తరాఖండ్: ఇది పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన ప్రాంతం. చుట్టూ కొండలతో ఆకట్టుకుంటుంది. రివర్ రాఫ్టింగ్‌కు ప్రసిద్ధి చెందింది.
వారణాసి, ఉత్తరప్రదేశ్: గంగా ఘాట్‌లు, పడవ ప్రయాణాలు, హారతి, ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. భక్తి, ప్రాచీన జ్ఞానంతో కూడిన నది ప్రదేశం ఇది.
అల్లెప్పీ, కేరళ: హౌస్ బోట్లకు, చల్లగా, బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటె కనో రైడ్‌లు, నదీ తీర హోమ్‌స్టేలను ఇది ప్రసిద్ధి.
హంపి, కర్ణాటక: తుంగభద్ర నది తీరంలో ఉన్న హంపి, పురాతన శిథిలాలు, నదీ తీరాల సుందరమైన దృశ్యాలతో విలసిల్లుతుంది ఈ ప్రదేశం.
మహేశ్వర్, మధ్యప్రదేశ్: నర్మదా నది ఒడ్డున దీని గురించి చాల తగ్గువ మందికి మాత్రమే తెలుసు. ఇది ఘాట్లు, అహల్య కోట. చేనేత చీరలకు ప్రసిద్ధి చెందింది.
జిరో, అరుణాచల్ ప్రదేశ్: వేసవికాలంలో కూడా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్, విశ్రాంతి, ప్రకృతికి దగ్గరగా ఉండటానికి చాలా బాగుంటుంది.
తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్: తవాంగ్ చు నదికి సమీపంలో ఉన్న ఈ హిమాలయ పట్టణం వేసవిలో కూడా చల్లగా, చాలా అందంగా ఉంటుంది.
భాగల్పూర్, బీహార్: వేసవి ప్రారంభంలో నది ఒడ్డున నడకలు, ప్రామాణికమైన బిహారీ ఆహారనికి ప్రసిద్ధి. ఇది నిశ్శబ్దంగా, ఉత్తేజకరంగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నీటిపై తేలాలని ఉందా.? ఎక్కడికి వెళ్లాల్సిందే..
ఫారెన్ టూర్ ప్లాన్ ఉందా.? ఇవి కంపల్సరీ..
400 ఏళ్ల నాటి దేవాలయం.. 1001 రంధ్రాలతో శివలింగం..