ఫారెన్ టూర్ ప్లాన్ ఉందా.? ఇవి కంపల్సరీ..
13 April 2025
Prudvi Battula
జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్లాలన్నది అందరి కల. ఉన్నత విద్య కోసమో.. సందర్శనకు అక్కడికి వెళ్లానుకుంటాం.
మీరు కూడా ఎదో ఒక సమయంలో విదేశాలకు పర్యటన కోసం వెళ్లాలనుకుంటే మాత్రం ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
విదేశాలకు పర్యటనకు అయిన, విద్య కోసమో వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను మీ కచ్చితంగా తెలుసుకోండి.
మీరు ఏ దేశానికి వెళుతున్నారో, ముందుగా ఆ దేశ చట్టాలను అర్థం చేసుకోండి.లేదంటే సమస్యల్లో పడాల్సివస్తుంది.
మీరు ప్రయాణించాలనుకుంటున్న దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, భాష గురించి సమాచారాన్ని పొందండి.అప్పుడు టూర్ హ్యాపీగా జరుగుతుంది.
మీ డబ్బును మీరు వెళ్ళే దేశ కరెన్సీకి మార్చుకోవడం మర్చిపోవద్దు. ప్రయాణం, బసకు సంబంధించి విమానాలు, హోటళ్ల ముందస్తు బుకింగ్ చేసుకోవాలి.
విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు అన్ని ధృవపత్రాలను మీతో తీసుకువెళ్ళడం మరిచిపోవద్దు. లేదంటే ఇబంది పడతారు.
మీ లగేజీని తెలివిగా ప్యాక్ చేయండి. వీలైనంత తక్కువ సామాను తీసుకెళ్లండి. నగదుకు బదులుగా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వస్తువులు ఇంట్లో ఉంటె అశుభం..
అర్ధరాత్రి పుట్టినరోజు జరుపుకోవచ్చ.?
అశ్వగంధ ఆ సమస్యలకు యమరాజు..