మంచులో ఎంజాయ్ చేయాలి అనుకుంటే.. చలికాలంలో తప్పక సందర్శించాల్సిన హిల్ స్టేషన్స్ ఇవే!
Samatha
20 November 2025
చలికాలం వచ్చిందంటే చాలు మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలు, చల్లటి గాలుల మధ్య ఎంజాయ్ చేయాలని ఎవరు అనుకోరు చెప్పండి.
చాలా మందికి శీతాకాలంలో అందమైన మంచు కొండల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు హనీమూన్ కోసం
బెస్ట్ ప్లేసెస్ కోసం వెతుకుతుంటారు.
అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం. శీతాకాలంలో మీరు ఆనదంగా మంచు కొండల్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా?
అయితే తప్పక సందర్శించాల్సిన హిల్ స్టేషన్స్ ఇవే. భారత దేశంలో మంచు కురుస్తున్న అద్భుతమైన, అందమైన ప్రదేశాలు ఎక్కడు
న్నాయో ఇప్పుడు చూద్దాం.
శీతాకాలంలో సిమ్లా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కేవలం 6 సె. మీల మంచు మాత్రమే కురుస్తుంది. దీని వలన మీరు మంచు కొండల మధ్య ఎంజాయ్ చేయవచ్చ
ు.
శీతాకాలంలో మనాలిలో మంచు వర్షం కురుస్తుంది. ఇక్కడి గ్రామాలన్నీ మంచతో నిండి ఉంటాయి. అటువంటి సమయంలో మంచుతో ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చు.
శీతాకాలంలో గుల్మార్గ్ మంచుతో కప్పబడి చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడి పర్వతాలు, స్నో ట్రెక్కింగ్ అందమైన అనుభూతిని ఇస్తుంది.
శీతాకాలంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఇక్కడ కార్ రైడ్స్, ట్రెక్కింగ్, మంచు మధ్య ఎంజాయ్ చేయడం చాలా
అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలంలో అస్సలే తినకూడని ఫ్రూట్స్ ఇవే!
జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగితే వచ్చే రోగాలు ఇవే!
మీ ఇంటిలో గులాబీ మొక్కను పెంచుతున్నారా.. ఇలా చేస్తే చెట్టు నిండా పూలే..