నాలుగు సార్లు పెళ్లి .. ఫ్రెష్ గా విడాకులు మళ్లీ.. ఎవరో తెలుసా.?
07 January
202
5
Rajeev
సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు, ప్రేమలు, బ్రేకప్స్ చాలా కామన్ అయ్యాయి. ఊహించని విధంగా సెలబ్రె
టీలు విడిపోతున్నారు.
ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది విడిపోయారు. అయితే కొంతమంది రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.
తాజాగా ఓ సెలబ్రెటీ ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నాలుగో పెళ్లి కూడా పెటాకులు అయ్యింది.
ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కాదు. పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఈ ముద్దుగుమ్మ గురించి తెలియని వారు ఉండరు.
జెన్నిఫర్ లోపెజ్ కు నాలుగుసార్లు వివాహమైంది. సింగర్ మార్క్ ఆంటోనీతో వివాహమైనప్పుడు ఇద్దరు కవల పిల్లలకు
జన్మనిచ్చింది.
చివరిగా జెన్నిఫర్ లోపెజ్, నటుడు బెన్ అఫ్లెక్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జంట కూడా విడిపోయారు.
2022లో పెళ్లి చేసుకొని 2024లో విడాకులకు అప్లై చేశారు. తాజాగా వీరికి విడాకులు మంజూరు అయ్యాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
సెకండ్ ఇన్నింగ్స్లో చిరు.. హిట్స్ ఎన్ని..
తారక్ గాత్రం అందించిన సాంగ్స్ ఇవే..
SIIMA అవార్డ్స్ అందుకున్న తెలుగు డైరెక్టర్స్ వీరే..